Posts

Showing posts with the label Scarlett Mellish Wilson - స్కార్లెట మెల్లిష్ విల్సన్‌

Scarlett Mellish Wilson - స్కార్లెట మెల్లిష్ విల్సన్‌

Image
పరిచయం (Introduction) :  స్కార్లెట మెల్లిష్ విల్సన్‌ లండన్‌ కు చెందిన ఇంగ్లిష్ నటి .కొన్ని ఐటమ్‌సాంగ్స్ తెలుగుసినిమాల్లో చేసి ... తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె మోడల్ గాను , సింగర్ గాను , నటిగా ఎన్నో సినిమాలు చేసారు. స్కార్లెట మెల్లిష్ విల్సన్‌ 2009 లో ఇండియా వచ్చి బాలీవుడ్ లో మోడల్ గా చేసారు.  జీవిత విశేషాలు (profile) :  పేరు : స్కార్లెట మెల్లిష్ విల్సన్‌, పుట్టిన తేదీ : 09-మే-1989,  పుట్టిన ఊరు : ఫ్లోక్స్టోన్‌-కెంట్ -U.K, ఎత్తు : 5' 5'' (165 సెంటీమీటర్స్ ) నటించిన సినిమాలు (filmography ):  ఈ సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్ లో నటించారు . 2012-- కెమెరామ్యాన్‌ గంగతో రాంబాబు ,  2013 -- చాందీ, 2013 -- ఎవడు ,  2014 -- చండి ,  *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.