రోజా సేల్వమని , Roja Selvamani
--------------------------------------------------------- పరిచయం : రోజా సెల్వమణి (Roja Selvamani) - (జ.) తెలుగు సినిమా నటి. రాజకీయ నాయకురాలు . పార్టీలు మారడం తప్ప 'లక్' దరిచేరడము లేదు . ప్రొఫైల్ : పేరు : రోజా సెల్వమణి ముందు పేరు : లతా రెడ్డి . పుట్టిన తేదీ : నవంబర్ 17, 1973 ఊరు : బాకరా పేట - చిన్నగొట్టి గళ్ళు మండలం ,చిత్తూర్ జిల్లా . తండ్రి : Kumaraswamy Reddy - Tirupati, చదువు : రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో డిగ్రీ . Master's Degree in Political Science from Nagarjuna University - See more at: http://movies.dosthana.com/rojaselvamani-biography#sthash.kLP8jTzi.dpuf Master's Degree in Political Science from Nagarjuna University. , భర్త : ఆర్.కె .సెల్వమణి . సినీ డైరెక్టర్ . మొదటి సినిమా : Prema Thapassu with acting legend Rajendra Prasad, కెరీర్ : సినీరంగ ప్రవేశం : డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో హీరోయి...