Posts

Showing posts with the label Ramyasri - రమ్యశ్రీ

రమ్యశ్రీ ,Ramyasri

Image
పరిచయం : తెలుగు , కన్నడ సినిమాల లో నటించిన ఒక టాలీవుడ్ నటి . ఈమె ఏడు భాషల లో సుమారు 200 లకు పైగా సినిమాలలోనటించారు . ప్రొఫైల్ : పేరు : రమ్యశ్రీ . అసలుపేరు :సుజాత . పుట్టిన ఊరు : అప్పలరాజపురం -మాడుగుల (మండలం), విశాఖపట్నం జిల్లా. తల్లిదండ్రుల నివాసము : విశాఖపట్నం . తండ్రీ : బదిరెడ్డి దేముడు నాయుడు . అమ్మ : సన్యాసమ్మ . తోబుట్టువులు : తనతో కలిపి ఆరుగురు ..ఈమె నాల్గవ సంతానం . చదువు :10 + 2 (బుల్లయ్య కాలేజీ ), పెళ్లి : కాలేదు . నటించిన కొన్ని సినిమాలు : కోరుకున్న ప్రియుడు , ఒసేయ్ నా మరదలా , నువ్వు నేను . ఆది , ఎవరు నేను , తాజ్ మహల్ . నరసింహ నాయుడు . సింహాద్రి . ప్రేమ రాజ్యం .(ఐటం సాంగ్ ) కొన్ని కన్నడ సినిమాలు : ఆర్యభట్ట ' ఆర్య తుంబ తొంటి , యమకదల్లి వీరప్పన్ . ========================== Visit my website at : Dr.Seshagirirao.com