Posts

Showing posts with the label Vani Jayaram(singer)-వాణి జయరాం

వాణి జయరాం ,Vani Jayaram(singer)

Image
- పరిచయం : వాణీ జయరామ్ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు . తమిళ్ , తెలుగు , మలయాళం ,మరాటి ,హిందీ ,కన్నడ , భాసహలలో ఎన్నో పాటలు పాడేరు . ఇప్పటివరకూ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ ఇలా 14 భాషల్లో దాదాపు 8 వేలకు పైగా పాటలు పాడాను. వివిధ దేశాల్లో ఎన్నో కచేరీలు ఇచ్చారు . ప్రొఫైల్ : పేరు : వాణి జయరాం . భర్త పేరు : జయరాం . తోబుట్టువులు : 7 గురు అక్క చెల్లెళ్ళు , ముగ్గురు అన్నదమ్ములు , తను 8 వ సంతానము . పుట్టిన ఉరు : వెల్లూరు(వేలూరు) --తమిళనాడు . అమ్మ : పద్మావతి--చక్కగా పాడుతారు , వీణ వాయిస్తారు , నాన్న : దొరైస్వామి , చదువు : బి.ఎ. --ఎకనామిక్స్ , ఉద్యోగము : స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగము - కొన్నాళ్ళు చెన్నై లోనూ తరువాత హైదరాబాద్ బదిలీ . భర్త : హైదరాబాద్ లో జయరాం తో పెళ్ళి --ముంబై లో ఓ కంపెనీ లో ఉద్యోగము , పిల్లలు : పుట్టలేదు . నివాసము : ముంబై - తరువాత చెన్నై లో ఉండేవారు ., కొన్ని తెలుగు సినిమాలు : స్వాతికిరణం (1992) పెళ్ళి పుస్తకం (1991) బావా మరదల సవాళ్ (1988) అగ్ని నక్షత్రం (1988) స్వర్ణకమలం (1988...