Poorna(shamna kashim), పూర్ణ (షమన కాశిం )
పరిచయం (Introduction) : దక్షిణ భారత సినీ నటి . కేరళలలో పుట్టి ... మొదట మోడల్ గా చేసి నటి అయ్యారు .తెలుగులో 2007 లో శ్రీమహలక్ష్మి సినిమాలో నటించారు . ఈమె మంచి డాన్సర్ . జీవిత విశేషాలు (profile) : పేరు : పూర్ణ (షమన కాశిం), ఇతర పేర్లు : చెంబరతి , కాసిం , ఊరు : కన్నూర్ ప్రాంతము ... కేరళలో , మతము : ముస్లిం , పేరు మార్పు : సినిమాల్లో నటించడానికై పూర్ణ గా పేరు మార్చుకున్నారు . మొదటి సినిమాలు -> మలయాళం (మోలీవుడ్)---ఎన్నుట్తుమ్- డిసెంబర్ (2005), తెలుగు (టాలీవుడ్)--- శ్రీమహలక్ష్మి (2007), తమిళ్ (క్వాలీవుడ్) --- మునియండి విలంగియల్ మూంద్రమాండు (2008), కన్నడ (సాండల్ వుడ్)--- జోష్ (2008), కెరీర్ (career) : తెలుగులో ఉత్తరాది తారలతో పాటు.. కోలీవుడ్, మాలీవుడ్ తారలు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో టాలీ వుడ్‌లో తన కెరీర్ తీర్చిదిద్దుకోవడానికి సిద్ధమైంది మరో మళయాలీ ముద్దుగుమ్మ పూర్ణ. అచ్చం ఆసిన్ పోలికలను కలిగిన హాట్ అందాల సుందరి.. తొలినాళ్ళలో క్లాసికల్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. మళయాలీ ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్ అమృత నిర్వహించిన ‘సూపర్ డ్యాన్సర్...