Posts

Showing posts with the label Rohini Hattangadi - రోహిణి హట్టంగడి

Rohini Hattangadi - రోహిణి హట్టంగడి

Image
పరిచయం (Introduction) :  రోహిణి హట్టంగడి నటి , టెలివిజన్‌ కళాకారిణి మరియు థియేటర్ ఆర్టిస్ట్ .'నటనకు భాష లేదు, భావమే ముఖ్యం' అంటారు. హిందీ, ఇంగ్లిష్‌, కన్నడ, తెలుగు సినిమాల్లో చాలా సినిమాలు చేశారు .కథక్‌, భరతనాట్యం వచ్చును . తెలుగులో  'టాప్‌హీరో' వంటి కొన్ని సినిమాల్లో నటించినా 'సీతారామయ్యగారి మనవరాలు', 'లిటిల్‌ సోల్జర్స్‌', సీతమ్మ వాకిట్లో..', 'రామయ్యా వస్తావయ్యా..', 'శిరిడీసాయి' వంటివి తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపుని తీసుకొచ్చాయి.   జీవిత విశేషాలు (profile) :  పేరు : Rohini Hattangadi - రోహిణి హట్టంగడి తల్లిదండ్రులు పెట్టిన  పేరు :రోహిణి ఓక్ ,  పుట్తిన తేదీ : 11-ఏప్రిల్ -1951, పుట్టిన ఊరు : పూనె  ,  భర్త : జయదేవ్ హట్తంగడి (1977-2008), చదువు :  చేరలేదు. న్యూఢిల్లీలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో డిప్లమో, మొదటి సినిమా :  'అరవింద్‌ దేశాయ్‌కి అజీబ్‌ దాస్తాన్‌'.  పిల్లలు : అబ్బాయి. అసీమ్‌. వాడు కూడా రంగస్థల నటుడే. నట...