అంజు అస్రాని , AnjuAsrani
పరిచయం : ఈమె మంచి తెలుగు టి.వి. నటి. ప్రొఫైల్ : ముద్దు పేరు - గుడియా. అసలు పేరు - అంజు ఆస్రాని , పుట్టిన తేది - నవంబర్ 10(పది). పుట్టిన ఊరు : గుజరాత్ , మాతృభాష : సింధీ, మాట్లాడగల భాషలు : సింధి , గుజరాతీ , హిందీ, తెలుగు , ఎత్తు : 5' 4'' , కుటుంబము : తండ్రి = శ్యామ్ లాల్ , తల్లి -కిషోరీదేవి , బ్రదర్ -అమర్ కుమార్. చదువు : బి.య.సి., మొదటి ఫేమ్ : శిరీష (ఈటివి), హాబీలు : డాన్‌సింగ్ , సింగింగ్ , రీడింగ్ , మొదటి టి.వి.సీరియల్ - బొమ్మరిల్లు , మొదటి హీరో - చిన్ని కృష్ణ , చానెల్స్ : జెమిని , ఈటివి , జీటివి , డి.డి.8 , నటించిన్ కొన్ని సీరియల్స్ : తూరుపు పడమర , నాతిచారామి , బొమ్మరిల్లు , రుద్రవీణ , శంకర్ దాదా ఐ.ఫై.యస్. , Shows : వావ్ (ఈటివి ), స్టార్ మహిళ (ఈటివి ) , గడసరి అత్త సొగసరి కోడలు, (జీటివి), ఎగిరే పావురమా (ఈటివి), ============================ Visit my Website : Dr.Seshagirirao.com /