Posts

Showing posts with the label కళ్యాణ్ సి.(నిర్మాత)

కళ్యాణ్ సి.(నిర్మాత), Kalyan C.(producer)

Image
పరిచయం : చందమామ సినిమా నిర్మాత , తేజ సినిమా అధినేత , ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ . తెలుగు తనాన్ని ఉట్టి పడేలాసినిమాలు తీయడం ఈయన అభిరుచి . దర్సకుదవుదామని సిని ఇండస్ట్రీ కి వచ్చిన కళ్యాణ్ నిర్మాత అయ్యారు . నిర్మాత గా మొత్తము 28 సినిమాలు తీసారు . ప్రొఫైల్ : పేరు : కళ్యాణ్ - చిల్లర పుట్టిన ఊరు : తలమంచి , కొవ్వూరు తాలూకా - నేల్లుగు జిల్లా . పుట్టిన తేది : 09 - డిసెంబర్ 1959 . చదువు : 5 వ తరగతి వరకు - తలమంచి లో , 6 , 7 తరగతులు - గూడూరు లో , 8 , 9 , 10 తరగతులు - ఆల్లూరు లో , ఇంటర్ & బి . కం . నెల్లూరు వి . ఆర్ కాలేజి . కుటుంబము : మధ్య తరగతి వ్యవసాయ కుటుంబము నాన్న : చిల్లర చెంచుకోతయ్య నాయుడు . అమ్మ : వెంకట సుబ్బమ్మ . తోబుట్టువు లు : వీరు ఐదుగురు - ఒక అక్క , ఇద్దరు చెల్లెళ్ళు , ఒక తమ్ముడు . నివాసము : Plot No. 332, H. No. G- 1 -Somanath Residency, Phase III -Kamalapuri కాలనీ -హైదరాబాద్- 500073 C. కళ్యాణ్ కొన్ని సినిమాలు :--- * అసిస్టెంట్ డైరెక్టర్ గా : దుర్గ నాగేశ్వరరావు గారి దగ్గర నటుడు మోహన్బాబు సహకారము తో చేరి సీ...