Posts

Showing posts with the label Jayamala-జయమాల

జయమాల,Jayamala

Image
------------------------------------------------------------- జయమాల ఒక ప్రముఖ కన్నడ నటి. కర్నాటక లోని చిక్మగలూర్ జిల్లాకి చెందినది. 1970-1980 మద్యలో అందరి కన్నడ హీరో లతో నటించారు. తెలుగు, తమిళం లో కూడ కొన్ని సినిమాలలో యాక్ట్ చేసారు. ఆడువారిలో మొదట - సబర్మలై అయ్యప్పస్వామిని టఛ్ చేసిన ఘనత ఈమెదే. జయమాల నటించిన తెలుగు చిత్రాలు రాక్షసుడు