Posts

Showing posts with the label పి.లీల

పి.లీల , LeelaP

Image
*********************************************************** పరిచయం : పొరయత్తు లీల ప్రముఖ దక్షిణభారత మలయాళీ నేపథ్యగాయని . మళయాళ చిత్ర రంగములో ప్రప్రధమ నీపత్యగాయని . ఈమె తమిళ , మళయాళ , తెలుగు భాషల్లో - 15 వేలకుపైగా పాటలు పాడింది . ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి . ప్రొఫైల్ : పేరు : లీల పొరయత్తు , పుట్టిన తేది :* - * - 1934 , పుట్టిన ఊరు : పాలక్కాడ్ జిల్లా లో చిత్తూరు -- కేరళ , తన్దెఇ : కుంజు మీనన్ - టీచర్ (కొచ్చిన్ లో ) నివాసము : చెన్నై , మరణము : 31 అక్టోబర్ 2005 కెరీర్ : సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది . ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది . ఈమె తన పదమూడో యేట 1947 లో విడుదలైన తమిళ చిత్రము కంకణం తో సినీరంగప్రవేశం చేసినది . ఈమె పాడిన మొదటి పాట హెచ్ . ఆర్ . పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ .. అంటూ మొదలయ్యే స్త్రోత్రం . ఈ తరువాత తెలుగు , కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది . 1948 లో విడుదలైన నిర్మల చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మళయాళ ము లో పాడే అవకాశం వచ్చిం...