Posts

Showing posts with the label Ambika-అంబిక

అంబిక-Ambika

Image
    పరిచయం : అంబిక దక్షిణ భారత సినిమా నటి. ఈమె అనేక కన్నడ సినిమాళ్లో నటించింది. ఈమె కెరీర్ ను మలయాళం సినిమా " మమంగం " 1979 లో . మలయాళం , కన్నడం , తెలుగు , తమిళ భాషా చిత్రాల లో నటించారు . నటి రాధిక ఈమె సోదరి . ప్రొఫైల్ : పేరు : అంబిక , పుట్టిన : 06-నవంబర్ -1962, పుట్టిన ఊరు : కల్లర , తెరువనంతపురం (కేరళ), ఎత్తు : 5' 6'' . భర్త : షీను జాన్‌-1988-1997(విడాకులు ) 2 వ భర్త -- రవికాంత్ 2000-2002(విడాకులు)-, పిల్లలు : రామ్‌ కేశవ్ , రిషికేష్ ,  అంబిక నటించిన తెలుగు చిత్రాలు మానాన్నకి పెళ్లి , అరునచలము 1997, పట్టణ ప్రవేసము (1988) , కుటుంబపురణము 1988) తమిళ్ మజ్హి (2005) - తమిళ్ - జయం రవి ఉయిరోడే ఉయిరహ (౧౯౯౯) - తమిళ్ - అజిత్కుమార్ కాదల్ పరిసు (1987) - తమిళ్ - కమల్హస్సన్ మావేరన్ (1986) - తమిళ్ - రజినీకాంత్ ఇదయ కోవిల్ (1985) - తమిళ్ - మోహన్ నాన్ సిగప్పు మనితన్ (1985) - తమిళ్ - రజినీకాంత్ పదిక్కతవన్ (1985) - తమిళ్ - రజినీకాంత్ మర్. భరత్ (1985) - తమిళ్ - రజినీకాంత్ కాక్కి సత్తి (1...