Posts

Showing posts with the label కాంచన నటి

కాంచన నటి-Kanchana

Image
----------------------------------------------------- పరిచయం కాంచన , తెలుగు సినిమా నటి. సంపద  కుటుంబములో జన్మించిన ఈమె చిన్న తనములోనే భరతనాట్యము మరియు సంగీతములో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. తెలుగు , తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు . ప్రొఫైల్ : పేరు : కాంచన , అసలు పేరు : వసుందర., పెళ్లి : కాలేదు .. బ్రహ్మ చారిణి గా ఉండిపోయారు , నివాసము : బెంగళూరు , కెరీర్ : కుటుంబ ఆర్ధిక పరిస్థితి తారుమారు కావడముతో కాంచన విధ్యాభ్యాసమును ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించినది. 1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి సినిమాలలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. ఎన్నో సినిమాల లో వివిధ భాషల లో నటించి గడించిన డబ్బును కుటుంబ సభ్యులు మోసం చేసి తీసుకోవడం జరిగినది . చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ప్రస్తుతం బెంగులోర్ లో నివాసము ఉంటున్నారు . ఆధ్యాత్మిక భజనలు, యోగా , పూజలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. చిత్రమాలిక ...