Posts

Showing posts with the label షకీల బేగం

Shakila-షకీల

Image
    పరిచయం (Introduction) :   షకీల ప్రముఖ దక్షిణ భారత చలన చిత్ర నటి. ఎక్కువగా మళయాల శృంగార చిత్రాలలో నటించింది. మమ్ముట్టివంటివారికే హడల్‌... ఆమె నటించిన చిత్రాలు ఒక్క ఊపు ఊపుతున్నాయి. అంతా ఆధ్యాత్మికత ఎక్కువైన కేరళలోనే ఆమె సినిమాలు ఆడుతుంటే... మిగిలన చోట్ల సరేసరి... అయితే.. ఎప్పుడో చేసిన ఓ సినిమా సీన్‌ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. జీవిత విశేషాలు (profile) :   జన్మ నామం :    షకీల, అసలు పేరు : సి.షకీల బేగం ,  జననం : నవంబరు 19 1973 , పుట్టిన స్థలము : బుచ్చిరెడ్డి పాలెం- నెల్లూరు -ఆంధ్రప్రదేశ్,  ఇతర పేరు(లు) : షక్కు, చదువు : పదో తరగతి ఫెయిల్ ,  కుటుంబము : అమ్మ , నాన్న , అన్నయ్య , అక్క , తమ్ముడు ,చెల్లి --- పెద్ద కుటుంబము . నివాసము : కోడంబాకం లో ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకుంటున్నారు.  తల్లిదండ్రులు : చాందబాషా, చాంద్ బేగం ,  పెళ్ళి : కాలేదు (40 సం.లు వయసు), 29-11-2013. మొదటి సినిమా : "playgirls" along with silk smitha, tamil film , నటించిన సినిమాలు (filmography ):    ఆదివారం ఆడవాళ్ల...