మాధవి సిద్ధం(న్యూస్ రీడర్) , Madhavi Siddham(News Reader)
పేఇచరం : సిద్ధం మాధవి తేజ టి.వి. న్యూస్ రీడర్ / టి.వి.యాంకర్ . పేరు : మాధవి . పుట్టిన రోజు : ఫిబ్రవరి -22. చదువు : ఎం.కాం . (ఉస్మానియా ) ఊరు : ఒంగోలు , తల్లి : కీ.శే.పద్మజ , తండ్రీ : కె.కె.శంకరరావు . రిటైర్డ్ లెక్చెరర్ . భర్త : రవీంద్ర - షిప్పింగ్ కార్పొరేషన్ లో చీఫ్ ఇంజనీర్ . పిల్లలు : శ్రీ తేజ . , విశాల్. హబిస్ : దూర ప్రయాణాలు , సంగీతం వినడం .