Posts

Showing posts with the label కీరవాణి ఎం ఎం

ఎం ఎం కీరవాణి , M M Keeravani

Image
పరిచయం : కోడూరి మరకతమణి కీరవాణి ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు . తొలినాళ్లలో రాజమణి , చక్రవర్తి వంటి ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు . ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989 లో నిర్మించిన మనసు - మమత తెలుగు చిత్రం ద్వారా ఎం . ఎం . కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు . అప్పటినుండి తెలుగు , తమిళ , హిందీ భాషలలో 199 వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు . 1997 లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు . ప్రొఫైల్ (profile) : పేరు : కె.కీరవాణి , స్క్రీన్‌ నేమ్‌ : M.M. keeravani , పుట్టిన తేది : 04-జూలై - తల్లి : ----------, తండ్రి : శివ శ్రీ దత్త , భార్య : -------, పిల్లలు : _____, తోబుట్టువులు : శివ శ్రీ కంచి(అమృతం సీరియల్) . ,కల్యాణ్ మాలిక్ , పేరులో ట్విస్ట్ : . కె.విజయేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారి ఫాదర్ అన్నదమ్ములు. ఆ లెక్కన కీరవాణి గారి ఇనిషియల్ కూడా “కె”. అయితే “మరకతమణి” అనేది కీరవాణి గారి లక్కీ స్టోన్. కా...