Posts

Showing posts with the label Narasa Raju D V-నరస రాజు .డి.వి

నరస రాజు డి వి , Narasa Raju D V

Image
పరిచయం : హాస్యరస ప్రధానమైన సంభాసన ల తో తెలుగు వానిని ఉర్రుతలుగించిన ప్రముఖ సిని రచయిత / దర్శకుడు డివినరసరాజు (86)చనిపోయారు . సుమారు 92 చిత్రాలకు రచయిత గా పనిచేసారు . ప్రొఫైల్ : పేరు : నరసరాజు డి.వి , పూర్తి పేరు : దాట్ల వెంకట నరసరాజు , ఊరు : ఉయ్యందన తాళ్ళూరు , గుంటూరు జిల్లా , పుట్టిన తేది : 15 జూన్ 1920 , నివాసము : హైదరాబాద్ , చనిపోయిన తేది : 28 ఆగష్టు 2006, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా (natural) పిల్లలు : ఒక కుమారుడు , ఒక కుమార్తె ఉన్నారు . ఫిల్మోగ్రఫీ : Writer: 1. మనసు మమత (1990) (రైటర్) 2. కారు దిద్దిన కాపురం (1986) (రైటర్) 3. వయ్యారి భాములు వగలమారి భరతులు (1982) (రైటర్) 4. యుగంధర్ (1979) (డైలాగ్) 5. యమగోల (1975) (డైలాగ్) 6. ఇద్దరు అమ్మాయిలు (1972) (డైలాగ్) 7. మూగ నోము (1969) (డైలాగ్) 8. బాంధవ్యాలు (1968) (డైలాగ్) 9. భక్త ప్రహ్లాద (1967/ఇ) (అడప్తషన్) (డైలాగ్) ... ఆక భక్త ప్రహ్లాద్ (ఇండియా: హిందీ టైటిల్: దుబ్బెద్ వెర్షన్) ... ఆక భక్త ప్రహ్లాద (ఇండియా: తమిళ్ టైటిల్: దుబ్బెద్ వెర్షన్) 10. భక్త ప్రహ్లాద (19...