Posts

Showing posts with the label రేవతి

రేవతి , Revathi

Image
పరిచయం : దక్షిన భారత మలయాళీ సినీ నటి మరియు సినీ డైరెక్టర్ . 1996 లో M . P . Loksabha ఇండిపెండెంట్ గా అయ్యి వాజ్ పాయ్ గవర్నమెంట్ కి suppot ఇచ్చారు . ప్రొఫైల్ : పేరు : రేవతి , జన్మ నామము : ఆశ కెలున్ని కుట్టి , పుట్టిన తేది : 08-జూలై - 1966 . పుట్టిన స్థలం : కోచి - కేరళ రాష్ట్రం నాన్న : కెలున్ని - ఇండియన్ ఆర్మీ లో మేజర్ . అమ్మ : లలిత , సోదరి : బిందు , భర్త : సురేష్ మీనన్ 1988 లో పెళ్లి జరిగి ... 2002 లో విడిపోయారు . ఫిల్మోగ్రఫీ : తెలుగు : కొన్ని శ్రీ కృష్ణగారడి(జగ్గయ్య, రేవతి) మానస వీణ(రాజ్కుమార్, రేవతి) లంకేశ్వరుడు(చిరంజీవి, రేవతి) ప్రేమ - ఓల్డ్(వెంకటేష్, రేవతి) క్షత్రియ పుత్రుడు(కమల్ హస్సన్, రేవతి, ) అంకురం(Om పూరి, రేవతి) అంజలి(రేవతి, షామిలి, రఘువరన్,) గాయం - ఓల్డ్(జగపతి బాబు, రేవతి, ఊర్మిళ మాతోండ్కర్) నేతిసవిత్రి(రోజా, సుకన్య, రేవతి) వాడే కావలి(సుహాని 2, శిరం శంకర్, అలీ, నరేష్, రేవతి) మౌన రాగం(Karthik, రేవతి ) ఈశ్వర్(శ్రీదేవి 2, రేవతి, ప్రభాస్ ) రాత్రి(రేవతి ) Tamil Thoondil (2008) Kanda Naal Mudha...