Posts

Showing posts with the label Rehman.M.A - రెహమాన్.ఎమ్.ఎ

ఎమ్.ఎ.రెహమాన్ , RehmanMA

Image
పరిచయం : రెహ్మాన్ ఒక చాయాగ్రహ దర్శకుడు .1983 లో ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ తో రఘుపతివెంకయ్య అవార్డ్ అందుకున్నాడు.  ఈయన చేసిన కొన్ని సినిమాలు: హంజోలి (1970)-- వారిస్ (1969),- -మంచి చెడు (1963).-- నర్తనశాల (1963),-- క్రిష్ణలీలలు (1959).-- సువర్ణసుందరి (1957).-- పాండురంగ మహత్యం (1957),-- జయసింహ (1955),-- సంతానం (1955),-- విప్రనారాయణ (1954),-- తోడుదొంగలు (1954).-- పిచ్చిపుల్లయ్య (1953),- -సంసారం (1950),- మనదేశం (1949),- -త్యాగయ్య (1946),-- భక్తిమాళ (1941),-- హింద్ కేశరి (1935), ===================== Visit my website : Dr.Seshagirirao.com