Posts

Showing posts with the label Radhakrishna murty Jagarlamudi(producer)-రాధాకృష్ణ మూర్తి జాగర్లమూడి

రాధాకృష్ణ మూర్తి(నిర్మాత) , Radhakrishna murty jagarlamudi(producer)

Image
పరిచయం : సిని నిర్మాతల కష్టాలు ఎన్నేన్నో చెప్పడం అలవికడు , కష్టాలలో కురుకు పోయిన నిర్మలలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ఒకరు . ఆయన నిర్మించిన ఇదు చిత్రాలలో ఏ ఒక్కటి పరాజయం పొందక పోయినా ఆయన మాత్రమూఓడిపోయారు . నష్టాలలో కురుకు పోయారు . ఎదేవ తరగతి వరకు చదివి , సొంత ఊరులో "నవ్య కళాసమితి " అనేనాటక సమాజం స్థాపించారు . దీని ద్వార -" రైతు బిడ్డలు , దొంగవీరుడు , చైర్మన్ ,నాటకాలు ప్రదర్శించారు. తననాటకాలు చూసి " రామానాయుడు " పెద్ద నిర్మాత అయ్యాడట. పెళ్ళయిన తరువాత తన ఉరివాడైన గోరంట్లరాజేంద్రప్రసాద్ మద్రాస్ తేసుకు వెళ్లి , రామానాయుడు ,తను పార్ట్నర్స్ గా ఉన్నా " రాముడు భీముడు " లో చిన్న వెసంఇచ్చారట. ఇంక ఎన్నో చిన్న చిన్న పత్రాలు వేసారు . సుమారు 70 సినిమాలలో నటించారు . తరువాత నాన్న సహకారము తో సినిమాలు తీయడం మొదలు పెట్టారు . మొదటిగా " ఒక దీపం వెలిగింది " నిలదొక్కున్నా , లాభంరాలేదు . ప్రొఫైల్ : పేరు : జాగర్లమూడి రాధా కృష్ణ మూర్తి , పుట్టినన ఊరు : కారంచేడు -ప్రకాశం జిల్లా . అమ్మ : జానకమ్మ . నాన్న : సుబ్బారాయుడు . పుట్ట...