Posts

Showing posts with the label Nageswararao Edida - నాగేశ్వరరావు ఏడిద

నాగేశ్వరరావు ఏడిద , Nageswararao Edida

Image
పరిచయం : తెలుగు చిత్రసీమలో ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించిన సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు . ఏడిద నాగేశ్వరరావు , ఒక సాదారణ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మొదలై అంచెలు అంచెలు గా ఎదిగి అగ్ర శ్రేణి నిర్మాత అయ్యారు . నిర్మాత కాకముందు సుమారు ౩౦ సినిమాల లో కొన్ని గుర్తింపు కలిగిన వేషాలు వేసారు . 100 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెపారు . కాకినాడ కాలేజీ రోజుల్లోనే ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ లాంటి నాటకాలు ప్రదర్శించి, హీరో అవుదామని సినీ రంగానికి వచ్చిన కళాప్రియుడు ఏడిద. డబ్బింగ్ కళాకారుడిగా, తరువాత చిన్నాచితకా వేషాల ఆర్టిస్టుగా ప్రయత్నించిన ఆయన నిర్మాతగా స్థిరపడినప్పుడూ ఆ కళాభిరుచిని వదులుకోకపోవడం విశేషం. నిర్మాతగా ఆయన తీసినవి పట్టుమని పది చిత్రాలే. ప్రొఫైల్ : పేరు : ఏడిద నాగేశ్వరరావు , ఊరు : కొత్తపేట -- ఈస్ట్ గోదావరి జిల్లా , నాన్న : సత్తిరాజు నాయుడు , అమ్మ : పాప లక్ష్మి , పుట్టిన తేది : 24-04-1934 . నివాసము : కాకినాడ ,(నాన్న గారిది) భార్య : జయలక్ష్మి -- 24 ఏప్రిల్ 1954 లో వివాహము జరిగినది . పిల్లలు : ఒక అమ్మాయి ,ముగ్గురు అబ్బాయిలు వేసిన కొన్ని నాటకాలు : చదువు కున్న కాలము లో ఆడిన కొ...