గజాలా (గజాలా షేక్) , Gajala Shek
పరిచయం : " నాలో ఉన్న ప్రేమ " సినిమాతో తళుక్కుమన్నా ... జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన " స్టూడెంట్ నెం .1" సినిమాలో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది గజాలా . ఆ తరువాత రాజాతో ఓ చినదాన , కలుసుకోవాలని , అదృష్టం , అల్లరి రాముడు సినిమాల్లోనూ ఈమె నటించింది . ఆ మధ్య జగపతిబాబు , అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన " శివకాశి " లో జగపతిబాబుకు జంటగా నటించిన గజాలా ఆ తరువాత తెలుగు సినిమాలకి దాదాపు రెండేళ్ళ గ్యాప్ తీసుకుంది . ప్రస్తుతం శ్రీహరికి జంటగా " భద్రాద్రి " లో నటిస్తోన్న ది . గజాలా 2002 జూలైలో ఆత్మహత్యా యత్నం చేసి అందరినీ దిగ్భ్రాంతి కలిగించింది . తాజాగా గజాలా ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది . ఈ చిత్రం పేరు రామన్ తేడియ సీతై . ఈ చిత్రంలో లీడ్ రోల్స్ లో పసుపతి , నితిన్ , సత్య , గజాలా , విమలరామన్ , కార్తిక , నవ్యనాయర్ తదితరులు నటిస్తున్నారు . ప్రొఫైల్ : పేరు : గజాలా , ఎత్తు : 5 ' 5 '' . అమ్మా : అమీర్ షేక్ , నాన్న : రజియా షేక్ . నివాసము : మ...