ఆర్తి అగర్వాల్ - AarthiAgarwal
పరిచయం : ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమా నటీమణి. అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీలో పుట్టి పెరిగిన ఈమె 16 యేళ్ల వయసులో 2001 లో విడుదలైన హిందీ చిత్రము పాగల్‌పన్ తో భారతీయ సినిమాలలో అడుగుపెట్టింది. ప్రొఫైల్ : పేరు : ఆర్తి అగర్వాల్ , పుట్టిన ఊరు : అమెరిక లోని నుజేర్సి లో పుట్టిన తేది : 05 ,మార్చ్ 1985 సోదరి : అదితి అగర్వాల్ ఈమె చెల్లెలే. కెరీర్ : 14 (పద్నాలుగేల్లు) వరకు అమెరిక లో పెరిగారు. సునీల్ శెట్టి ద్వార ఈమె బోలీ వుడ్ కి పరేచయమయ్యారు. ఈమె మొదటిసినిమా "పాగాల్పన్" అనే హిందీ 2001 లో వచ్చింది. అదే సంవత్సరం మొదటి తెలుగు సినిమానువ్వు నాకు నచ్చావు" విక్తరి వెంకటేష్ తో చేసారు . నటించిన కొన్ని తెలుగు సినిమాలు : 2008 -గోరింటాకు 2007 -లండన్ ద్రేఅమ్స్ అందాల రాముడు ,(2006) ఛత్రపతి (2005), సోగ్గాడు (2005), సంక్రాంతి (2005), అడవిరాముడు (2004), నేనున్నాను (2004), వీడె (2003), పల్నాటి బ్రహ్మనాయుడు(2003), వసంతం (2003), బాబి-2002 , ఇంద్ర (2002...