మహేశ్వరి,Maheswari
పరిచయం : అందాల తార శ్రీదేవికి వరసకు చెల్లెలు అయిన మహేశ్వరి కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే . గులాబీ , పెల్లి , అమ్మాయికాపురం వంటి పలు చిత్రాల్లో మహేశ్వరి నటించింది . కాగా ఇటీవల ఆమెకు అవకాశాలు రాకపోవడంతో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు . కాగా తాజాగా ఆమె ఇప్పుడు ఒక టి . వి . సీరియల్ లో నటిస్తోంది . మై నేమ్ ఈజ్ మంగతాయారు అనే సీరియల్ లో ఆమె నటిస్తోంది . నిజాయితీ..నిజాయితీ అంటూ పలవరించే మహేశ్వరికి కోపం ఎక్కువే. 'మాంఛి మసాలా ఆంధ్రావంటకాలను ఇష్టంగా ఆరగిస్తాను కదా ఆ మాత్రం కోపం ఉండదా'ని మహేశ్వరి ప్రశ్నిస్తోంది. మళ్లీ మహేశ్వరి . ప్రొఫైల్ : అసలు పేరు---------- మహేశ్వరి అయ్యప్పన్ ముద్దు పేరు --------- మ్యాగి, మహి పుట్టిన తేదీ ---------- 26 ఆగస్ట్ ఎత్తు -------------- 5.5 చదువు ------------ ఇంటర్ తొలి చిత్రం ---------- కరుతమ్మ ప్లస్ పాయింట్ ------- నిజాయితీగా ఉండడం మైనస్ పాయింట్ ---- షార్ట్ టెంపర్ మీలో మీకు నచ్చేది --- నిర్మోహమటంగా ఉండడం ఇతరులలో నచ్చేది ---- నిజాయి...