Posts

Showing posts with the label ప్రసాద రావు .యల్.వి

ప్రసాద రావు .యల్.వి,Prasadarao L V

Image
పరిచయం : ఎల్ . వి . ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత , దర్శకుడు , నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత . ప్రొఫైల్ : పుట్టిన తేది : జనవరి 17,1908 లో పుట్టిన ఊరు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామము , తండ్రీ : అక్కినేని శ్రీరాములు , తల్లి : బసవమ్మ ( దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు ) మరణము : 22 జూన్ 1994 , కెరీర్ : . హిందీ , తమిళ , తెలుగు , కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ , నిర్మించటంగానీ , నటించటంగానీ చేసాడు . అంతేకాదు ఎల్ . వి . ప్రసాద్ హిందీ , తమిళ , తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన అలంఅరా , కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు . తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు . సినిమాలు : దర్శకునిగా మిస్సమ్మ (1955) గౄహ ప్రవేశం (1947) పల్నాటి యుద్ధం (1947) ద్రోహి (1948) మన దేశం (1949) సంసారం (1950) షావుకారు (1950) పు...