చక్రి తోలేటి ,Chakri Toleti
పరిచయం : చక్రి తోలేటి తమిళ నటుడు ... కమల్ హాసన్ " సాగర సంగమం " సినిమాలో ఫోటోగ్రాఫర్ బాయ్ గా నటించారు.. దరసకుడు గా " ఈనాడు (రీమేక్ అఫ్ 'A Wednesday)" సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యారు . తమిళం , కన్నడం లో కమల్ తో కొన్ని సినిమాలు దర్సకత్వం చేసారు . బాల నటుడిగా సుమారు 15 సినిమాలు చేసారు . బాల నటుడి గా చివరి సినిమా తమిళ్ " పైలా పచిస్" ప్రొఫైల్ : పేరు : చక్రి తోలేటి , చదువు : బ్యాచులర్ in ఫిలిం మేకింగ్ , తండ్రి : తంబు , పిల్లలు : ఇద్దరు . ఫిల్మోగ్రఫీ : నటుడిగా > సాగర సంగమం , మయూరి , దసావతారము , దర్శకుడు గా : ఈనాడు ( కమల్ హాసన్ )