Posts

Showing posts with the label Katragadda Narasayya

Katragadda Narasayya , కాట్రగడ్డ నరసయ్య

Image
పరిచయమ : చెంచు లక్ష్మి చిత్రం వచ్చినపుడు - అందులో సాలూరు రాజేశ్వరరావు గారి సన్గేతాన్ని - పాట మాట వసస్లు - హైలైట్ చేస్తూ " చెక్క బీరువాలను కుడా చ్తురింపజేసిన గొప్ప పాటలు " అని స్లోగన్ రాసారు ( చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా ... ) ఆయనే శ్రీ కాట్రగడ్డ నరసయ్య . శంభు ఫిలిమ్స్ ( యార్లగడ్డ వెంకన్న చౌదరి ) వారి ' నమ్మిన బంటు ' సినిమాకి - మేటి నటులకన్నా మిన్నాగా నటించిన ఎద్దులు - అని స్లోగన్ పేల్చింది ఆయనే . అప్పటి నటులకు కోపం కాచ్చి ఫిలిం ఫెస్టివల్ కు ( శాన్ సెబాస్టియన్ ) వెళ్ళమని అన్నారు . ఆ ఎద్దులనే పంపందని అన్నారు . సినిమాల మీద నరసయ్య గాని కామెంట్స్ పకోదిల్లా కర కర లాడుతూ .. ఘుమ ఘుమ లాడుతూ ఉండేవి అన్న్నపుర్నా మధుసూదనరావు గార్కి ఆయన కామెంట్స్ ఎంత ఇష్టమో అంట భయం కూడా . ఒకసారి వెలుగునీడలు " వెండితెర నవల చదివి - " ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది " అనేసారు . ఆసలు సినిమా కన్నా కొసరుగా వచ్చిన వెండితెర నకాలే బాగుందని అని అర్దము . ప్రొఫైల్ : పేరు : కాట్రగడ్...