Posts

Showing posts with the label Meera Vasudevan

మీరా వాసుదేవన్ , Meera Vasudevan

Image
పరిచయం : మీరా వాసుదేవన్ ఒక బాలీవుడ్ నటి . దక్షిన భారత సినీ మా ల లో నటించారు . మోడల్ గా కెరీర్ మొదలై " rules : pyar kaa superhit formula " హిందీ సినిమా లో మొదటి గా నటించారు , ప్రొఫైల్ : పేరు : మీరా వాసుదేవన్ , నిక్ నేమ్ : బన్నీ , చోకోలేట్ , పుట్టిన తేది : 29-జనవరి - 1982 . పుట్టిన ఊరు : ముంబై , మహారాష్ట్ర , ఎత్తు : 5' 5'' . అమ్మ పేరు : హేమలత . చెల్లి పేరు : అశ్విని , భర్త పేరు : విశాల్ అగర్వాల్ (పెళ్లి అయిన సం. 2005 , విడాకులు కోసం కోర్టుకు వెళ్ళేరు -2008) చదువు : బి.ఎ . (Pshychology & Literature). మాతృ భాష : తమిళ్ , నటించిన భాసహ్లు : తమిళం , మలయాళం , తెలుగు , హిందీ, నటించిన మొదటి సినిమాలు : హిందీ -- రూల్స్ - ప్యార్ క సుపెర్హిట్ ఫార్ములా - ౨౦౦౩ , తమిళ్ -- Unai charanadaindhen (ఉనై చరనదైన్దేన్ ), మలయాళం --తన్మాత్ర (thanmatra ) నటించిన తెలుగు సినిమాలు : గోల్మాల్ -- (చక్రి తో) అంజలి ఐ లవ్ ఉ --( అనిల్ & భగవాన్ లతో )