పూజాబాత్ర , pooja batra
----------------------------------------- పరిచయం : ఈమె బాలీవుడ్ నటి . ఈమె తెలుగులూ నటించిన చిత్రాలు : సిసింద్రీ, . గ్రీకువీరుడు ,చంద్రలేఖ, ప్రొఫైల్ : అసలు పేరు --పూజాబాత్ర ముద్దు పేరు-- పూజ పుట్టిన తేదీ--- అక్టోబర్- 26-1976 పుట్టిన ఊరు--- ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్ చదువు ------ ఎంబిఎ ఎత్తు --- 5.8 తండ్రి ---- రవి బాత్ర, (an army colonel) తల్లి ,--- నీలం బాత్ర (former Miss. India participant in 1971.) హాబీస్----చదవడం, సినిమాలు చూడడం, బాగా తినడం ఇష్టమైన రంగు--- పసుపు పచ్చ బాగా సమర్థించేది----- స్త్రీ స్వేచ్ఛను మీలో మీకు నచ్చినది--- షార్ట్ టెంపర్ ఇష్టపడే ఆటలు------ బంగీ జంపింగ్ ఇష్టమైన రంగు ------ పసుపు పచ్చ అభిమాన రచయితలు ---- షిడ్ని షెల్డన్ అభిమాన నటులు ------ అమీర్ ఖాన్, స్మితాపాటిల్, షమ్మీకపూర్ జీవితం అంటే.. -------- తీపి, చేదుల కలయిక పేమ అంటే .. --------- ఒక పరీక్ష పెళ్లి --- డా. సోను ఆహ్లు వాలియా ని పెళ్లి చేసు...