బాపు, Bapu
***************************************************************** పరిచయం(introduction) : బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలోభాగమయ్యాయి. బాపు చిత్రం పడని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాలముఖచిత్రాలూ లెక్ఖ పెట్టడం కష్టం. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామనువర్ణించడానికీ వాడుతారు. జీవితం(profile) పేరు : బాపు అసలు పేరు "సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ". పుట్టిన తేది : డిసెంబర్ 15, 1933 , పుట్టిన ఊరు : పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం(ఆంధ్రప్రదేశ్ ), కులము : తెలుగు బ్రాహ్మిన్ , తల్లిదండ్రులు : సత్తిరాజు వేణుగోపాలరావు - సూర్యకాంతమ్మ . చదువు : B.com(1953),1955 వసంవత్సరం లో మద్రాస్విశ్వవిద్యాలయంనుండిలాయర్ పట్టాపుచ్చుకున్నారు. ఉద్యోగం : ఆంద్ర పత్రిక' అనేదిన పత్రిక లో వ్యంగ్యచిత్రకారునిగాచేరారు. బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి.స్టీవార్ట్స...