Posts

Showing posts with the label దేవి శ్రీ ప్రసాద్

దేవి శ్రీ ప్రసాద్ , Devi sri prasad

Image
==================================================== పరిచయం : గంధం దేవిశ్రీప్రసాద్ తెలుగు మరియు ఇతర దక్షిణభారత భాషల సినీ సంగీత దర్శకులు . మరీను గాయకుడు . ప్రొఫైల్ : పేరు : దేవీశ్రీప్రసాద్ , పుట్టిన తేది : 02-ఆగస్ట్ -1982 లో పుట్టిన ఊరు : తూరుపుగోదావరి జిల్లాలో ' వెదురుపాక(Vedurupaka)' గ్రామములో జన్మించారు . చదువు : చైన్నైలో డిగ్రీ చదివి , తండ్రి : సత్యా(నంద్) మూర్తి -- పేరున్న సినీ రచయిత , తమ్ముడు : విద్యాసాగర్ - సింగర్ , సిస్టర్ : పద్మిని ప్రియ - డాన్సర్ అంద్ సింగర్ , కెరీర్ : 1999 లో మ్యూజిక్ లో మండ్లూలిన్ శ్రీనివాస్ ని శిష్యునిగా చేరారు . ఎప్పుడూ నవ్వుతూ డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు . ఎన్నో మ్యూజికల్ నైట్స్ కండక్ట్ చేస్తూ ఆంధ్రదేశం లో తన సంగీత వినోదాన్ని వినిపిస్తూఉన్నారు . చేతి లో కెమెరా లేకుండా అడుగు బయట పెట్టరు , ఫోటోగ్రఫీ అంటే అంట ఇష్టము .. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలు music (50) , singer (31) , actor (2) , Lyricist(2),Recording (1), రెడీ {2008}(తెలుగు) విల్లు {2009} ...