Posts

Showing posts with the label T. M. Sounderarajan

T. M. Sounderarajan ,సొందరరాజన్

Image
పరిచయము ( introduction): సౌందరరాజన్ తమిళ సినీ గాయకులు . ఎక్కువగా భక్తి ప్రరమైన పాఠలు పాడేరు .తమిళం లో ఎన్నో సినిమా పాఠలు పాడేరు . మురుగన్(సుభ్రమణ్యం) భక్తులు . కొన్ని తెలుగు సినిమా పాఠలు -- మనషులు మారాలి (1969) , గోపాలుదు భూపాలుడు (1967) సినిమాల్లో పాడి తెలుగు తెరకు పరిచయమయ్యారు . జీవితవిశేషాలు (profile) : పేరు : టి.యం.సౌందరరాజన్ , పుట్టిన తేదీ : 24 మార్చి 1923 , పుట్టిన ఊరు : మధురై , సినిమాలు(filmography) : పాఠలు పాడిన తెలుగు సినిమాలు -> మనషులు మారాలి (1969) , గోపాలుదు భూపాలుడు (1967) ======================================= visiti my website > Dr.Seshagirirao-MBBS.