Posts

Showing posts with the label Allu Ramalingayya- అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య , Allu Ramalingayya

Image
************************************************************************************* పరిచయం : అల్లు రామలింగయ్య పేరులోనే హాస్యం ఉంది . ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది . చారిత్రక కాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ' వికటకవి గా తెనాలి రామలింగడు చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవాడు అల్లు రామలింగయ్య . బాల్యము ఊరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో పుట్టిన తేది : 1922 అక్టోబర్ 1 న అల్లు రామలింగయ్య జన్మించాడు . చదువు : పెద్దగా అబ్బలేదు . తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు . నటజీవితం ప్రారంభం : ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది . ఊళ్లోకెవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారివెంటే తిరుగుతూ ఉండేవాడు . వాళ్లతో స్నేహం చేయడం , ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు . ఎట్టకేలకు భక్తప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది . అదీ మూడురూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి...