సిల్క్ స్మిత , Silk Smitha
పరిచయం : దక్షిన భారత సిని నటి , కొన్ని కారెక్టర్ పాత్రలు చేసిన ఈమె డాన్స్ పాత్రలు , సెక్సీ వేషాలు వలెనే పాపులర్ అయ్యినది . ఈమె అప్పెయరెంస్ జనాలను ఉర్రుతలుగించేది . ఎక్కువగా సాఫ్ట్ కోర్ సినిమాలకే పరిమితమైనది . ప్రొఫైల్ : పేరు : సిల్క్ సింత , అసలు పేరు : విజయలక్ష్మి , పుట్టిన తేది : 02 - డిసెంబర్ - 1960 , మరణము : 23-సెప్టెంబర్-1996 పుట్టిన ఊరు : ఏలూరు , paSchimagodaavari jilla- ఆంధ్రప్రదేశ్ , చదువు : నాలుగవ తరగతి , చదువు మానేసి , సినిమా వేషాలు కోసం అత్తతో మద్రాసు వెళ్ళినది . కెరీర్ : ఒక స్పాన్సర్ తో తన మొదటి సినిమా కోసం పేరును స్మిత గామార్చుకుంది . మొదటి గా తమిళ సినిమా " వండి చక్రం " 1979 లో చేసారు . ఆ సినిమా లోని పాత్ర పేరును ' సిల్క్ ' ను తన పేరు ముందు పెట్టి ' సిల్క్ స్మిత ' గా ప్రసిద్దికెక్కింది . సుమారు అన్ని భాషలు కలిపి ౨౦౦ పైగా సినిమాల లో నటించారు . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ , సినిమాలలో నటించారు . మరణము ; - 23- సెప్టెంబర్ -1996 లో చెన్నై లో చన...