కౌసలీ (గాయని), Kausalya(singer)
పరిచయం : కౌసల్య సినీ నేపధ్య గాయని . ప్రొఫైల్ : పేరు : కౌసల్య , ఊరు : నిజాంపట్నం - గుంటూరు జిల్లా , చదువు : కర్ణాటక సంగీతం లో డిగ్రీ .. శాస్త్రీయ సంగీతం లో పి . జి చేసారు . నాన్న : పొత్తూరు బాలకోతెస్వరరావు-సీనియర్ ఆడిటర్ (ఎకౌంటెంట్ జెనరల్ ఆఫీసు - తన స్కూల్ చదువు టైం లో చనిపోయారు ) , అమ్మ : శకుంతలదేవి , తోబుట్టువు : ఒక చెల్లె - సుధా , ఒక తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ . భర్త : బాలసుబ్రమయం ( చిన్ననాటి స్నేహితుడు ) ప్రేమ పెళ్లి పిల్లలు : ఒక బాబు , ఫిల్మోగ్రఫీ : పాడిన కొన్ని పాటలు : ౩౦౦ పాటలు సుమారు గా పాడినారు . రా .. రమ్మని , లంచ్ కొస్తావా .. వల్లంకి పిట్ట .. వల్లంకి పిట్ట . ఎవరో ఎవరో మూవీ నేమ్ : భగీరథ సింగెర్స్: హరిహరన్,కౌసల్య రా రాదనీ రమ్మన్న మూవీ నేమ్: 143 అండ్ ఐ మిస్ యు సింగెర్స్: చక్రి,కౌసల్య లిరిక్స్: చంద్రబోస్ వెన్న్లీ కదా మూవీ నేమ్: ౧౨౩ ఫ్రొం అమలాపురం సింగెర్స్: బాలసుబ్రహ్మణ్యం S P,కౌసల్య లిరిక్స్: తుంబలి శివాజీ మొగుడంటే మూవీ నేమ్: వైఫ్ సింగెర్స్: కౌసల్య,మనో లిరిక్స్: ఘంటాడి Krishna ...