అనంత్ బాబు , Ananth babu(comedian)
పరిచయం : అనంత్ ఒక హాస్య నటుడు . ప్రఖ్యాత హాస్య నటుడు రాజబాబు తమ్ముడు . సుమారు ౨౫ సీరియల్స్ మరియు కొన్ని సినిమాల్లో ను నటించారు . ప్రొఫైల్ : పేరు : అనంత్ , వయసు : 45 సం.లు ఎత్తు : 5' 3'' , చదువు : B.com . తెలిసిన భాసలు : Telugu . సోదరుడు : రాజబాబు (comedian) సూటైన వేసము : విలన్ / కామెడీ , అడ్రస్ : ౫౦౬ , సున్నీ రెసిదెంచ్య్ , మోతీనగర్ , ఎర్రడ్ గడ్డ - హైదరాబాద్ . ఫోన్స్ : 98494 44224 . 040 5552 2231. నటించిన కొన్ని సినిమాలు : 1. మన్మధుడు (2002) 2. అప్పారావు కి ఒక నెల తప్పింది (2001) 3. పెళ్లి సందడి (1997) 4. పరుగో పరుగు (1993) 5. స్వాతి కిరణం (1992) 6. పెళ్లి పుస్తకం (1991) అవార్డ్స్ : 1990 లో ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు . (మూలము - స్వాతి వార పత్రిక )