Posts

Showing posts with the label jiya khan - జియా ఖాన్‌

jiya khan - జియా ఖాన్‌

Image
పరిచయం (Introduction) : jiya khan - జియా ఖాన్‌...చూడగానే కాస్తంత తమన్నా మాదిరి ఉండే " ఎంత అందంగా ఉన్నావే" ఫేమ్‌ జియా తన  సినిమా " హైదరాబాద్ లవ్ స్టోరీ " కోసం ఎదురు చూద్ధాం . ఇందులో రాహుల్ రవీంద్రన్‌ సరసన నటించినది.   జీవిత విశేషాలు (profile) :  పేరు : jiya khan - జియా ఖాన్‌ పుట్టిన ఊరు : ముంబాయ్ (Mumbai),  మతము : ఇండియన్‌ ముస్లిం ,  నటించిన సినిమాలు (filmography ): ఎంత అందంగా ఉన్నావే --2014,  హైదరాబాద్ లవ్ స్టోరీ --2014,   *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.