Posts

Showing posts with the label ArjunaRao Ayinampudi

అర్జునరావు అయినంపూడి , ArjunaRao Ayinampudi

Image
పరిచయమ : ప్రముఖ సినీ పాత్రికేయుడు , నిర్మాత , పంపిణీ దారుడు ... ఐనంపూడి అర్జునరావు తన ౫౨ వ యేట చెన్నై లో ఉదరకోశ కాన్సర్ తో మరణించారు . ప్రొఫైల్ : పేరు : ఐనంపూడి అర్జునరావు , నివాసము : చెన్నై , కుటుంబము : భార్య , ఒక కుమార్తె . కెరీర్ : సినిమా పత్రికలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తన కెరీర్ను ప్రారంభించి ఒక వైపు ఫోటోగ్రాఫర్ మరోవైపు రిపోర్టర్ గా విధులను చేసేవారు . వివిధ సినీ వార పత్రికలలో కీలక పాత్ర పోషించేవారు . చివరిగా " శివరంజని " సినీ వార పత్రికలో ఆడిటర్ గా పనిచేశారు . తెలుగు కన్నడ , తమిళ భాషల పై పట్టుండడం తో ఆయనకు అన్నిభాషల్లోని నటీనటు లతో సత్సంభందాలు ఉండేవి . కమహాసన్ నటించిన పాలు చిత్రాలను తెలుగులోకి అనువదించారు . ఫిల్మోగ్రఫీ : తెలియలేదు ============================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.