కందికొండ గిరి- Kandikonda Giri (Lyricyst)
పరిచయం (Introduction) : కందికొండ గిరి తెలుగు సినిమా గేయ రచయిత . కందికొండ గిరి తన మాటల్లో " పూరిగారితో నాకు మొదట్నుంచీ పరిచయం ఉంది. ఆయన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'లో గీత రచయితగా తొలి అవకాశం ఇచ్చారు. నా తొలిపాట... 'మళ్లి కూయవే గువ్వా' పెద్ద హిట్. ఆ తరువాత 'ఇడియట్'... 'చూపుల్తో గుచ్చిగుచ్చి'... ఇలా ఆయన దాదాపు అన్ని సినిమాల్లోనూ అవకాశాలు ఇచ్చారు. నిజానికి పూరికి నన్ను పరిచయం చేసింది సంగీత దర్శకుడు చక్రి. నేను ఇంటర్లో ఉండగానే చక్రితో పరిచయం ఏర్పడింది. " జీవిత విశేషాలు (profile) : పేరు : కందికొండ గిరి , ఊరు : నాగుర్లపల్లి గ్రామము -వరంగల్ జిల్లా నర్సంపేట మండలం , చదువు : ఎమ్.ఎ.(double M.A), నటించిన సినిమాలు (filmography ): 143 and I miss you , అల్లరి పిడుగు , ఆప్తుడు , ఒక రాధ ఇద్దరి కృష్ణుల పెల్లి , చక్రం , ఎంజోయ్ , ఆడుతూ పాడుతూ , షాక్ , రణం , పోకిరి , సీతారాముడు , స్టాలిన్ , తొలి చూపులోనే , పొగరు , చిన్నోడు , రిలాక్ష్ , భాగ్యలక్ష్మి బంపర్ డ్రా , ఆదిలక్ష్మి , నువ్వంటే నాకిస్టం , జూనియర్స్ , ధన 51, దొంగ దొంగది , అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి , ఇంక...