Posts

Showing posts with the label Suman Babu-సుమన్‌ బాబు

సుమన్ బాబు , Suman Babu

Image
పరిచయం : ఈటీవీ సుమన్ గా పేరొందిన రామోజీరావు గారి చిన్న కుమారుడు సుమన్ బాబు చేసిన రెండో సినిమా ప్రయత్నం కూడా ఫలించలేదు. మొదటి చిత్రం ఉషా పరిణయం ఓ స్టేజీ డ్రామా లా ఉందని అందరూ విమర్శిస్తే..ఈ సారి పూర్తి ఎంటర్టైనర్ అందిస్తానని ఈ నాన్ స్టాప్ బోర్ చిత్రాన్ని తీసారు. బుల్లి తెరపై తన అద్భుతమైన క్రియేటివిటీ ని చాటుకున్నారు . ప్రొఫైల్ : పేరు : చెరుకూరి సుమన్ బాబు , జన్మ నామం చెరుకూరి సుమన్, ఊరు : హైదరాబాద్ , పుట్టిన తేదీ : 23-డిసెంబర్ -1966, మరణము : 10-09-2012, పుట్టిన ఊరు : హైదరాబాద్ , చదువు : B.A , B.C.J. నివాసం హైదరాబాదు ఇతర పేర్లు సుమన్ ప్రాముఖ్యత నటుడు వృత్తి జర్నలిజం మతం హిందూ తండ్రి : రామోజీ రావు తల్లి :ఉష , భార్య : విజయేశ్వరి , తోబుట్టువులు : కిరణ్ (అన్నయ్య; వదిన : శైలజ కిరణ్ ), పిల్లలు : ఇద్దరు - కొడుకు = సుజయ్‌ , కూతురు = మరణము : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్. బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు...