సత్యనారాయణ మూర్తి నిడమర్తి , Satyanarayana murty Nidamarthi
పరిచయం : నిడమర్తి సత్యనారాయణ మూర్తి గారు సినీ నిర్మాత . తొలి రోజుల్లో సినిమాలు కొంతమంది ప్రముఖులు పార్ట్ నర్లు గా కలిసి నిర్మిచేవారు . మూర్తి గారు 30 - అక్టోబర్ 2009 లో చనిపోయారు . ప్రొఫైల్ : పేరు : మూర్తి , యన్ . యస్ . భార్య : పద్మాక్షి గారు , తండ్రి : సూర్య గారు , తాత : దుర్గయ్య గారు , ఫిల్మోగ్రఫీ : పార్టనర్ నిర్మాతగా బుద్ధిమంతుడు , బాలరారుకద , సమ్పూర్ణ రామాయణం , అందాల రాముడు , ====================================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.