B.R.panthulu , బి.అర్.పంతులు
పరిచయం (Introduction) : ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలుగువాడయిన బి.ఆర్.పంతులు అనే బుడుగూరు రామకృష్ణయ్య పంతులు, కుప్పం (చిత్తూరు జిల్లా)లో పుట్టి, పెరిగి- కర్ణాటక వెళ్లి, స్థిరపడి, కన్నడ భాష క్షుణ్ణంగా నేర్చుకుని, నాటకాల్లో నటించి, సినిమా నటుడై, దర్శకుడై, నిర్మాతగా ఖ్యాతి గడించారు. పంతులుగారు బ్రిటిష్‌వారి నెదిరించిన విప్లవకారుల మీద చిత్రాలు నిర్మించి, అఖండ కీర్తి, విజయం సాధించారు. 1959లో శివాజీగణేశన్‌తో 'వీరపాండ్యకట్ట బొమ్మన్', 1961లో 'కప్పలోట్టియ తమిళన్', 'రాణి చెన్నమ్మ' చిత్రాలు పంతులుగారి విప్లవ భావాలకు చిహ్నాలు. మొదటి రెండు చిత్రాలూ తమిళంలోనూ, 'చెన్నమ్మ' కన్నడంలోనూ నిర్మించి, డైరక్టు చేశారు. జీవిత విశేషాలు (profile) : పేరు : బి.అర్.పంతులు , పుట్టిన ఊరు : కుప్పం (చిత్తురు జిలా), పుట్టిన తేదీ ; 26-జూలై -1911 , మరణము : October 8, 1974 in Bangalore, Karnataka, India సినిమాలు (filmography ): పద్మిని పిక్చర్స్ పేరుతో సంస్థ స్థాపించి, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 57 చిత్రాలు నిర్మించి, డైరక్టు చేశారు. ---------------త...