Posts

Showing posts with the label జగ్గయ్య కొంగర నటుడు-Jaggayya

జగ్గయ్య కొంగర-Jaggayya

Image
కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా "> తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు"> పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణి"> ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్య గా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు. బాల్యము మరియు యుక్త వయసు జగ్గయ్య గుంటూరు"> గుంటూరు జిల్లాలోని తెనాలి"> తెనాలికి సమీపంలో దుగ్గిరాల"> దుగ్గిరాల దగ్గర మోరంపూడి"> మోరంపూడి అనే గ్రామంలో, 1928 డిసెంబర్ 31"> డిసెంబర్ 31 న ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. 11 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించాడు. విద్యార్ధిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీ "> కాంగ్రేసు పార్టీ లో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపు ( ఇంకా ర...