Lakshmi menon-లక్ష్మి మీనన్
పరిచయం (Introduction) : Lakshmi menon-లక్ష్మి మీనన్--తమిళనాట దూసుకుపోతున్నమళయాలీ తారల జాబితాలో ఈమె కు మంచి డిమాండ్ ఉన్నది. 2012 లో తెలుగులో " గజరాజు " సినిమా ద్వారా టోలీవుడ్ కు పరిచయమైనది. Release Date : December 21, 2012--Cast: Vikram Prabhu , Lakshmi Menon , Thambi Ramiah.Music : D Imman--Direction : Prabhu Solomon--Producer : Bellamkonda Suresh.ఎక్కువగా తకిళ , మలయాలీ సినిమాలలో నటించారు. మొదటి సినిమా -- supporting role in the Malayalam film Raghuvinte Swantham Raziya(2011). జీవిత విశేషాలు (profile) : పేరు : Lakshmi menon-లక్ష్మి మీనన్, పుట్టినతేదీ : 19-మే-1996 , పుట్టిన ఊరు : కోచి (Kochi) kerala , తల్లి దండ్రులు : రామక్రిష్ణన్(దూబాయ్ లో ఆర్టిస్ట్ ) - ఉషా మీనన్(డాన్స్ టీచర్ ) , అవార్డ్స్ : Filmfare Award for Best Female Debut ...