Posts

Showing posts with the label sarath babu-శరత్ బాబు

శరత్ బాబు , sarat babu

Image
  =================================    పరిచయం : తెలుగు కేరక్టర్ నటులలో ఎప్పుడు కొత్తగా కనిపించే వారిలో చెప్పుకోదగ్గ మహా నటుడు ... శరత్ బాబు. చెన్నై నుండిహైదరాబాద్ మకాం మార్చివేసారు. అన్ని దక్షిన భారత భాష లో నటిచారు .తెలుగు ,తమిళం ,కన్నడం ,మలయాళంమరియు ఒక ఇంగ్లీష్ చిత్రం " వేకింగ్ డ్రీమ్స్ " నటించారు . నిర్మాతగా కొన్ని సినిమాలు చేసారు . ప్రొఫైల్ : పేరు : శరత్ బాబు , అసలు పేరు : సత్యనారాయణ దీక్షిత్ -తల్లిదండ్రులకు నాలుగో సంతానము , తల్లి దండ్రుల ఊరు :ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా నుంచి వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబం వారిది. ఆముదాలవలస రైల్వే లైన్ పక్కన ఉండడం వల్ల అతని ఫామిలీ అక్కడ " గౌరీశంకర్ హొటల్ " పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది. నాన్న : విజయశంకర్ దీక్షిత్ , అమ్మ : సుసీల దీక్షిత్ , నివాసము : హైదరాబాద్ , సొంత ఊరు : ఆమదాలవలస భార్య : రమా ప్రభ - విడాకులు అయిపోయినవి . చదువు : గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజి -శ్రీకాకుళం లో డిగ్రీ చదివేరు .  తోబుట్టువులు : తనతో కలిపి 13 మంది . (పదముగ్గురు), ఫిల్మోగ్రఫీ : సుమారు 200 సినిమాలు చేసారు...