జయకృష్ణ కె , Jayakrushna K
పరిచయం : జయకృష్ణ మ్యకప్ డిపార్ట్ మెంట్ లో అసిస్స్తేంట్ గా చేరి కష్ట పడి అంచెలు అంచెలు గా ఎదిగి మంచి సిని నిర్మాత గా అయ్యారు , ప్రొఫైల్ : పేరు : జయకృష్ణ . కె . పుట్టిన ఊరు : కొమర్రు , అత్తిలి కి దగ్గర లో -- వెస్ట్ గోదావరి జిల్లా . పుట్టిన తేది : 18 ఆగష్టు 1941 , అమ్మ : శేసమ్మ , నాన్న : కాకిత సత్యనారాయణ ,గ్రామ మునసబు , తోబుట్టువులు : తనతో కలి పి ఇద్దరు , అన్నయ్య - వీరభద్రరావు , భార్య : కృష్ణవేణి -- మేనమామ కూతురు , ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా > మనవూరి పాండవులు , సీతారాములు , బండోడు-గుండమ్మ , కృష్ణార్జునులు , మంత్రి గారి వియ్యంకుడు , జాకీ , ముద్దుల మనవరాలు , స్రవంతి , మిస్టర్ భరత్ , చక్రవర్తి , source : సితార .