త్రివిక్రమ్ శ్రీనివాస్, Trivikram Srinivas
పరిచయం (Introduction) : త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమా దర్శకుడు,రైటర్ మరియూ నిర్మాత . జీవిత విశేషాలు (profile) : పేరు : త్రివిక్రమ్ శ్రీనివాస్ , పుట్టిన తేదీ : 07-నవంబర్ -1971 , పుట్టిన ఊరు : భీమవరం , నివాసం : హైదరాబాద్ , భార్య : సౌజన్య నరేంద్ర , మతము : హిందూ బ్రాహ్మిన్, చదువు : ఎం.ఎస్.సి. (ఫిజిక్స్ ), మొదటి సినిమా ; స్వయంవరం -- డైలాగ్ రైటర్ గా, సినిమాలు (filmography ): సినిమా దర్శకుడుగా--- సంఖ్య - సినిమా పేరు- సంవత్సరం - కారెక్టర్ మహేష్ ఖలేజా - 2010-- డైరెక్టర్ జల్సా -----------2008 -- డైరెక్టర్ అతడు ----------2005 -- డైరెక్టర్ నువ్వే నువ్వే (2002 లో), జులాయి (2012 లో), అత్తారింటికి దారేది (2013), రైటర్ గా : స్వయం వరం (1999 లో), నిన్నే ప్రేమిస్తా(2000 లో), నువ్వే కావాలి (2000 లో), చిరు నవ్వుతో (2000 లో), నువ్వు నాకు నచ్చా...