Posts

Showing posts with the label మురళి కృష్ణ

మురళి కృష్ణ , Murali Krishna (actor)

Image
పరిచయం : రమేష్ వర్మ దర్సకత్వం లో " ఒక ఉరిలో " సినిమా ద్వార తెరంగేట్రం చేసిన Murali Krishna యువ నటుడు . " అసాధుడు " సినిమా లో మంచి నటన చాతుర్యాన్ని , తల్లెంట్ ని ప్రదర్శించాడు . ఒక మద్య తరగతి కుటుంబము నుండి వచ్చిన మురళి తన ని ఒక హీరో గా చూడాలని తండ్రీ కోరిక మేరకు నటన లో ప్రవేశించి , మల్లెపువ్వు లో భూమిక సరస న హీరో గా వేసారు . ప్రొఫైల్ : నచ్చిన నటీ ,నటులు : భూమిక , శ్రీకాంత్ , నటించిన కొన్ని తెలుగు సినిమాలు : ఒక ఊరిలో , అసాధ్యుడు , మల్లెపువ్వు ,( భూమిక - నాయకి )