Posts

Showing posts with the label ఫటాఫట్ జయలక్ష్మి

ఫటాఫట్ జయలక్ష్మి , PhaTafat Jayalaxmi

Image
పరిచయం : జయలక్ష్మి ..."స్వర్గము నరకము " చిత్రం ద్వారా హీరోయిన్ గా గుర్తింపు పొందేరు . " అంతులేని కద " సినిమాలోఫటాఫట్ పాత్రను పోషించి ఫటాఫట్ ను తన ఇంటిపేరు గా చేసుకొన్నారు . సరదాగా అందరితో నవ్వుతు ఉండే ఈమెఅర్దంతరము గా చనిపోయారు ...యం జి ఆర్ మనుమడు - సుకుమార్ అనే బాయ్ ఫ్రెండ్ లవ్ అఫ్ఫైర్ ఫెయిల్ అయి నిద్రమాత్రలు మింగివేసారని అంటారు ... హత్యో ? ఆత్మహత్యో?... తేలలేదు . ప్రొఫైల్ : పేరు : జయలక్ష్మి . నటించిన కొన్ని సినిమాల 1. న్యాయం కావాలి (1981) .... Jayalaxmi (సురేష్'s వైఫ్) 2. జాతర (1980) 3. ఆరిలిరిందు అరువతు వారి (1979) 4. కోరికలే గుర్రాలైతే (1979) 5. ముల్లుం మలరుం (1978) .... మంగ 6. అన్నకిలి (1976) .... సుమతి 7. అంతులేని కథ (1976) 8. స్వర్గం నరకం (1975)