ప్రణవి , Pranavi
పరిచయమ : ఇక ప్రణవి ప్రతిభ చెప్పాలంటే... ఆస్కార్ రెహమాన్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రదర్శనిచ్చినప్పుడు ఆ వేదికపై పాటపాడిన వారిలో తనుంది. శ్రీరామదాసులో 'శుద్ధ బ్రహ్మ..' యమదొంగలో 'రబ్బరుగాజులు.. యంగ్ యమా'... లక్ష్మీ కల్యాణం, హ్యాపీడేస్, తాజాగా కథ.. ఇలా అనేక సినిమాల్లో వందకు పైగా పాటలు పాడింది. బాల్యంలోనే మూడొందల చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ప్రణవి కూచిపూడి కళాకారిణి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న ఆమె ప్రముఖ ఛానళ్లలో ప్రసారమవుతున్న సీరియళ్లలో చాలావాటికి టైటిల్‌సాంగ్స్ పాడింది. జింగిల్స్, ఆల్బమ్‌లు వంటివి వందకు పైచిలుకే. మానసిక సాంత్వన కోసం సాధన చేసే సంగీతం.. తనకో కెరీర్ అయినందుకు ఆనందంగా ఉందని.. దీని వెనుక కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతుందీమె. ప్రొఫైల్ : పేరు : ప్రణవి , చదువు : డిగ్రీ (BTch)ఫైనల్ ఇయర్ . ఫిల్మోగ్రఫీ : శుద్ధ బ్రహ్మ .మూవీ నేమ్: శ్రీ రామదాసు-సింగెర్స్: ప్రణవి-lyrichs: traditional మాటలతో స్వరాలే-మూవీ నేమ్: అమ్మ చెప్పింది-సింగెర్స్: ప్రణవి-lyrichs: సుద్దాల అశోక్ తేజ అమ్మా కోరుకుంటున్న-మూవీ నేమ్: అ...