Posts

Showing posts with the label Sumanth - సుమంత్

సుమంత్ , Sumanth

Image
పరిచయం : సుమంత్ తెలుగు సినిమా నటుడు ... అక్కినేని నాగేశ్వరరావు మనుమడు . ప్రఖ్యాత సినీ నటుడు అక్కినేనినాగార్జున కి మేనల్లుడు . ప్రొఫైల్ : పేరు : సుమంత్ , పుట్టిన తేది : 09 ఫిబ్రవరి , అమ్మ : సత్యవతి , నాన్న : యార్లగడ్డ సురేంద్ర, తోబుట్టువు : సుప్రియ, చదువు : డిగ్రీ ... డైరక్షన్ & స్క్రీన్ రైటింగ్ ( USA), భార్య : కీర్తి రెడ్డి - 2005 లో పెళ్లి అయినది కాని విడిపోయారు . ఫిల్మోగ్రఫీ : చ్లస్స్మతెస్ (2007) మధుమాసం (2007) చిన్నోడు (2006) గోదావరి (2006) మహానంది (2005) ధన ౫౧ (2005) గౌరీ (2004) సత్యం (2003) స్నేహమంటే ఇదేరా (2001) యువకుడు (2000) ప్రేమ కథ (1999) ================================== Visit my website : dr.seshagirirao.com